- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసీపై కేజ్రివాల్ ఆగ్రహం
by Shamantha N |
<p> ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. 62.59 శాతం పోలింగ్ నమోదైందని అధికారికంగా ఈసీ వెల్లడించింది. కాగా, పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించడంపై కేజ్రివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎలంను ట్యాంపరింగ్ చేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపణలు చేశారు. ఈవీఎంల వద్ద నిఘా వేయాలని ఆప్ కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.</p>

X
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. 62.59 శాతం పోలింగ్ నమోదైందని అధికారికంగా ఈసీ వెల్లడించింది. కాగా, పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించడంపై కేజ్రివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎలంను ట్యాంపరింగ్ చేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపణలు చేశారు. ఈవీఎంల వద్ద నిఘా వేయాలని ఆప్ కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
Next Story






