- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.కోటి 10లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. 28ఎకరాల ల్యాండ్ వ్యవహారంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ. కోటి 10 లక్షల నగదును లంచం రూపంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఏఎస్‌రావునగర్‌లోని తన నివాసంలో రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఎమ్మార్వో కార్యాలయం, నాగరాజు నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. 28ఎకరాల ల్యాండ్ వ్యవహారంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ. కోటి 10 లక్షల నగదును లంచం రూపంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఏఎస్‌రావునగర్‌లోని తన నివాసంలో రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఎమ్మార్వో కార్యాలయం, నాగరాజు నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
Next Story






