- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలోచనలు వికసించనివ్వండి: ప్రధాని మోడీ
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: ఈ నెల 28న నిర్వహించనున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి ఆలోచనలు, సలహాలు పంపించండని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. మన్ కీ బాత్ ఈ నెల 28న ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. రెండు వారాల సమయమున్నా కొత్త ఆలోచనలు వికసించనివ్వండని, సలహాలు దాచి ఉంచండని తెలిపారు. ఇలా చేస్తే ఆ రోజు ఎక్కువ మంది ఆలోచనలను స్పృశించవచ్చునని, ఫోన్‌లు స్వీకరించవచ్చునని వివరించారు. కొవిడ్ 19తోపాటు ఇతర అంశాలపై అనేక ఆలోచనలు పంచుకుంటారని […]</p>

X
న్యూఢిల్లీ: ఈ నెల 28న నిర్వహించనున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి ఆలోచనలు, సలహాలు పంపించండని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. మన్ కీ బాత్ ఈ నెల 28న ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
రెండు వారాల సమయమున్నా కొత్త ఆలోచనలు వికసించనివ్వండని, సలహాలు దాచి ఉంచండని తెలిపారు. ఇలా చేస్తే ఆ రోజు ఎక్కువ మంది ఆలోచనలను స్పృశించవచ్చునని, ఫోన్‌లు స్వీకరించవచ్చునని వివరించారు. కొవిడ్ 19తోపాటు ఇతర అంశాలపై అనేక ఆలోచనలు పంచుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
Next Story






