- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్న జీయర్ స్వామీకి కేసీఆర్ ఘనస్వాగతం
<p>దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం మర్కుక్ కొండపోచమ్మ సాగర్ పంప్ హౌజ్ వద్ద సీఎం కేసీఆర్ చిన్న జీయర్ స్వామీకి ఘన స్వాగతం పలికారు. అక్కడే నిర్వహిస్తున్న పూర్ణాహుతి కార్యాక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోత్సవాల నడుమ పూర్ణాహుతి నిర్వహస్తున్నారు. చిన్న జీయర్ స్వామీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కోనసాగుతుంది.</p>
దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం మర్కుక్ కొండపోచమ్మ సాగర్ పంప్ హౌజ్ వద్ద సీఎం కేసీఆర్ చిన్న జీయర్ స్వామీకి ఘన స్వాగతం పలికారు. అక్కడే నిర్వహిస్తున్న పూర్ణాహుతి కార్యాక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోత్సవాల నడుమ పూర్ణాహుతి నిర్వహస్తున్నారు. చిన్న జీయర్ స్వామీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కోనసాగుతుంది.
Next Story






