- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీపి కబురు.. మరో మెట్రో కారిడార్ రెడీ
by Shyam |
<p> హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో రైల్ మరో శుభవార్త అందించింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణికులకు మెట్రో సేవలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ఈ మెట్రో లైన్‌కు పచ్చజెండా ఊపనున్నారు. జేబీఎస్ నుంచి బయల్దేరే ఈ రైలు.. సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మీదుగా […]</p>

X
హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో రైల్ మరో శుభవార్త అందించింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణికులకు మెట్రో సేవలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ఈ మెట్రో లైన్‌కు పచ్చజెండా ఊపనున్నారు. జేబీఎస్ నుంచి బయల్దేరే ఈ రైలు.. సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మీదుగా ఎంజీబీఎస్ చేరుకుంటుంది.
Next Story






