- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CAAపై చర్చించాకే తుది నిర్ణయం..
by Shyam |
<p>తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చ కార్యాక్రమం నడుస్తుండగా ప్రతిపక్ష సభ్యులు సీఏఏపై ప్రభుత్వ వైఖరి ఎంటో చెప్పాలని ప్రశ్నను లేవనెత్తారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్నివెనక్కితీసుకోవాలని పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేశాయని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సీఏఏను పార్లమెంటులో వ్యతిరేకించినా, లోతుగా చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.దానికి ఇప్పుడు సమయం కాదని, ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చిద్దామని […]</p>

X
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చ కార్యాక్రమం నడుస్తుండగా ప్రతిపక్ష సభ్యులు సీఏఏపై ప్రభుత్వ వైఖరి ఎంటో చెప్పాలని ప్రశ్నను లేవనెత్తారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టంపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్నివెనక్కితీసుకోవాలని పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేశాయని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సీఏఏను పార్లమెంటులో వ్యతిరేకించినా, లోతుగా చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.దానికి ఇప్పుడు సమయం కాదని, ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చిద్దామని ప్రకటించారు.
Tags: caa, telangana assembly, thankful to governor speech, opposition asking wt is stand of govt
Next Story






