- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాసంగి వ్యవసాయంపై సీఎం సమీక్ష
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు వ్యవసాయ అధికారులతో శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వానాకాలం పంటల కొనుగోలు, యాసంగి పంటల సాగు విధానంపై సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు వ్యవసాయ అధికారులతో శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వానాకాలం పంటల కొనుగోలు, యాసంగి పంటల సాగు విధానంపై సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.
Next Story






