హైదరబాద్‌కు పవన్ కోటి సాయం

by Shyam |

<p>దిశ, వెబ్‌‌డెస్క్: అకాల వర్షాల మూలంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీవర్షాలు, వరదనీటితో సతమతమవుతోన్న హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అంతేగాకుండా జనసైనికులు, అభిమానులు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.</p>

హైదరబాద్‌కు పవన్ కోటి సాయం
X

దిశ, వెబ్‌‌డెస్క్: అకాల వర్షాల మూలంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీవర్షాలు, వరదనీటితో సతమతమవుతోన్న హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అంతేగాకుండా జనసైనికులు, అభిమానులు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Next Story