- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఆకాంక్ష రామానుజం నెరవేరుస్తారా.. ?
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ లో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2020 దాశరథి పురస్కారాన్ని సాహితీవేత్త రామానుజానికి సీఎం కేసీఆర్ అందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాశరథి పురస్కారానికి రామానుజం వందశాతం అర్హుడు అని, మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. మరిన్ని రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రగతి భవన్ లో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2020 దాశరథి పురస్కారాన్ని సాహితీవేత్త రామానుజానికి సీఎం కేసీఆర్ అందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాశరథి పురస్కారానికి రామానుజం వందశాతం అర్హుడు అని, మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. మరిన్ని రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
Next Story






