అమరవీరులకు నివాళులర్పించిన కేసీఆర్

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఆయన ప్రగతి భవన్ నుంచి గన్ పార్క్ కు చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద పుప్షాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా అమరవీరులకు నివాళులర్పించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. &nbsp;</p>

అమరవీరులకు నివాళులర్పించిన కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఆయన ప్రగతి భవన్ నుంచి గన్ పార్క్ కు చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద పుప్షాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా అమరవీరులకు నివాళులర్పించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.

Next Story