- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం
by Shyam |
<p>తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశమయ్యారు. పట్టణ ప్రగతి కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 24నుంచి పది రోజులపాటు పట్టణప్రగతి కార్యక్రమం చేపట్టనున్నారు. కాగా, సమావేశం ముగిసిన అనంతరం కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు గజ్వేల్ వెళ్లి, అక్కడ మార్కెట్, స్మశానవాటికలను పరిశీలించనున్నారు.</p>

X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశమయ్యారు. పట్టణ ప్రగతి కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 24నుంచి పది రోజులపాటు పట్టణప్రగతి కార్యక్రమం చేపట్టనున్నారు. కాగా, సమావేశం ముగిసిన అనంతరం కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు గజ్వేల్ వెళ్లి, అక్కడ మార్కెట్, స్మశానవాటికలను పరిశీలించనున్నారు.
Next Story






