- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. త్వరలోనే నిధులు.. దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: దళితులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే దళితబంధు నిధులు అమలు చేస్తామని తెలిపారు. ప్రకటించిన విధంగానే దళితబంధు అమలు చేస్తామని కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దళితబంధును ఇప్పటికే హుజురాబాద్‌తో పాటు నాలుగు మండలాల పరిధిలో అమలు చేస్తు్న్నామన్నారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దళితులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే దళితబంధు నిధులు అమలు చేస్తామని తెలిపారు. ప్రకటించిన విధంగానే దళితబంధు అమలు చేస్తామని కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దళితబంధును ఇప్పటికే హుజురాబాద్‌తో పాటు నాలుగు మండలాల పరిధిలో అమలు చేస్తు్న్నామన్నారు. దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.
Next Story






