- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు జనగామకు సీఎం కేసీఆర్.. ముహూర్తం ఫిక్స్
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 20న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. కలెక్టరేట్‌తో పాటు టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. చాలా రోజులుగా జనగామ పర్యటన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికావడంతో కోడ్ ఆటంకం తొలగినట్లయింది. ఈనేపథ్యంలోనే జనగామ జిల్లా పర్యటనకు సీఎం రానున్నట్లు సమాచారం.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 20న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. కలెక్టరేట్‌తో పాటు టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. చాలా రోజులుగా జనగామ పర్యటన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తికావడంతో కోడ్ ఆటంకం తొలగినట్లయింది. ఈనేపథ్యంలోనే జనగామ జిల్లా పర్యటనకు సీఎం రానున్నట్లు సమాచారం.
Next Story






