- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజాకి ఫోన్ చేసిన కేసీఆర్.. ఎందుకంటే?
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : నెల రోజుల క్రితం వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యేరోజా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలోశస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న రోజాకి ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తన కుటుంబ సభ్యల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : నెల రోజుల క్రితం వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యేరోజా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలోశస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న రోజాకి ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తన కుటుంబ సభ్యల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Next Story






