- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో హోం ఐసోలేషన్‌లో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. యశోద డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. కేసీఆర్‌కు మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేశారు. అటు కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పూజలు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా బారిన పడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో హోం ఐసోలేషన్‌లో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. యశోద డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. కేసీఆర్‌కు మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేశారు. అటు కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పూజలు చేస్తున్నారు.
Next Story






