- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోతులను చూసి కేసీఆర్ ఏం చేశారంటే….
<p>దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో ఓ ఆసక్తి కర ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి పర్యటన లో ఆలయ నిర్మాణ పనుల పరిశీలన ముగించుకుని సీఎం వెళుతున్నారు. ఇంతలో ఓ కోతుల గుంపు ఆయనకు కనిపించింది. దీంతో కాన్వాయ్ ఆపి దిగి అక్కడ కొంత సేపు ఆగారు. గుంపులు గుంపులుగా ఉన్న కోతులకు అరటి పండ్లను ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.</p>

X
దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో ఓ ఆసక్తి కర ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి పర్యటన లో ఆలయ నిర్మాణ పనుల పరిశీలన ముగించుకుని సీఎం వెళుతున్నారు. ఇంతలో ఓ కోతుల గుంపు ఆయనకు కనిపించింది. దీంతో కాన్వాయ్ ఆపి దిగి అక్కడ కొంత సేపు ఆగారు. గుంపులు గుంపులుగా ఉన్న కోతులకు అరటి పండ్లను ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story






