- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు జలవిహార్‌లో సీఎం జన్మదిన వేడుకలు…
by Shyam |
<p> నేడు జలవిహార్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకల్లో రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. మరోవైపు రాష్ర్టవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరపాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం నుంచి మొక్కలు నాటడం సహా, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.</p>

X
నేడు జలవిహార్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకల్లో రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. మరోవైపు రాష్ర్టవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరపాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం నుంచి మొక్కలు నాటడం సహా, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Next Story






