- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్షిక పాసుల గడువు పొడిగింపు
by Shyam |
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: కేబీఆర్ పార్కు వాకర్స్ వార్షిక పాసుల రిన్యూవల్ గడువు తేదిని పొడిగించినట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గత జూన్ నెలతో పాసుల గడువు ముగిసిందని తెలిపారు. కాగా కరోనా నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు వార్షిక పాసుల గడువు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. కోవిడ్ ప్రత్యేక పరిస్థితు వల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కేబీఆర్ పార్కును మూసివేసిన నేపథ్యంలో ఈ […]</p>

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: కేబీఆర్ పార్కు వాకర్స్ వార్షిక పాసుల రిన్యూవల్ గడువు తేదిని పొడిగించినట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గత జూన్ నెలతో పాసుల గడువు ముగిసిందని తెలిపారు. కాగా కరోనా నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు వార్షిక పాసుల గడువు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. కోవిడ్ ప్రత్యేక పరిస్థితు వల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కేబీఆర్ పార్కును మూసివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జనవరి 2021లో కొత్త పాసులను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
Next Story






