- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబీఆర్ ఫౌండేషన్ రూ. 50 వేల విరాళం
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా వైరస్‌పై పోరాటానికి కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్యాల బాల్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు చెక్కును సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా కొన్యాల బాల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. tag; kbr foundation, cm relief fund, bal […]</p>

X
దిశ, మెదక్: కరోనా వైరస్‌పై పోరాటానికి కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్యాల బాల్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు చెక్కును సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా కొన్యాల బాల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
tag; kbr foundation, cm relief fund, bal reddy, ts news
Next Story






