ప్రజలకు అలర్ట్… సాయం కావాలంటే కాల్ చేయండి

by Shyam |   (  Updated:2021-04-12 01:31:24  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు. Been continuously receiving calls &amp; messages for assistance related to COVID-19. Kindly contact my office Hyd : 040-23599999 / 89856 99999 Nzb [&hellip;]</p>

ప్రజలకు అలర్ట్… సాయం కావాలంటే కాల్ చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు.

హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 నెంబర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజల నుండి నిరంతరం ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు వస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోన్ నంబరలు ఏర్పాటు చేశామన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ నెంబర్లను ప్రజలకు కవిత తెలియజేశారు.

Next Story