- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీకీ కౌశలాచార్య అవార్డు
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీకి కేంద్రం కౌశలాచార్య అవార్డును సోమవారం ప్రకటించింది. 2016-2019 కాలానికి అవార్డును ప్రదానం చేసింది. ఉద్యోగ కల్పనలో భాగంగా 5,397 మంది ఐటీఐ అప్రెంటిస్ లను ఆర్టీసీ నియమించి వారికి ఉపకార వేతనం అందించింది. ఆర్టీసీ విశేష కృషిని ప్రశంసిస్తూ కేంద్రం ఈ అవార్డును అందజేసింది.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీఎస్ఆర్టీసీకి కేంద్రం కౌశలాచార్య అవార్డును సోమవారం ప్రకటించింది. 2016-2019 కాలానికి అవార్డును ప్రదానం చేసింది. ఉద్యోగ కల్పనలో భాగంగా 5,397 మంది ఐటీఐ అప్రెంటిస్ లను ఆర్టీసీ నియమించి వారికి ఉపకార వేతనం అందించింది. ఆర్టీసీ విశేష కృషిని ప్రశంసిస్తూ కేంద్రం ఈ అవార్డును అందజేసింది.
Next Story






