- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కత్తి మహేశ్ అరెస్ట్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: సినీ క్రిటిక్ కత్తి మహేశ్ అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని దాఖలైన ఫిర్యాదు మేరకు ఆయనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సినీ క్రిటిక్ కత్తి మహేశ్ అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని దాఖలైన ఫిర్యాదు మేరకు ఆయనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






