- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకు కరోనా..
<p>దిశ, సినిమా :బాలీవుడ్‌లో మరో పాజిటివ్ కేసు నమోదైంది. హీరోయిన్ కత్రినా కైఫ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపిన క్యాట్.. డాక్టర్ల సలహాతో సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నట్లు తెలిపింది. తనతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరూ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరింది. అభిమానుల లవ్ అండ్ సపోర్ట్‌కు థాంక్స్ చెప్పిన కత్రినా.. సేఫ్‌గా, కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచించింది. </p>

X
దిశ, సినిమా :బాలీవుడ్‌లో మరో పాజిటివ్ కేసు నమోదైంది. హీరోయిన్ కత్రినా కైఫ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపిన క్యాట్.. డాక్టర్ల సలహాతో సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నట్లు తెలిపింది. తనతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరూ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరింది. అభిమానుల లవ్ అండ్ సపోర్ట్‌కు థాంక్స్ చెప్పిన కత్రినా.. సేఫ్‌గా, కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచించింది.
Next Story






