- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలాగా కూడా చేసుకోవొచ్చు: కత్రినా
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కట్టిడి చేసేందుకు పలు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా దేశమంతా కూడా స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్లు, జిమ్ సెంటర్లు ఇలా జనసందోహం ఉండే ప్రదేశాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో జిమ్ సెంటర్లకు వెళ్లి వ్యాయామం చేసే వీలు లేదు. దీంతో తన అభిమానుల కోసం ప్రముఖ బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ఫ్రీక్ కత్రినా కైఫ్ ఓ వీడియోను రూపొందించి, దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. సహాయం లేకుండా ఇంట్లోనే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కట్టిడి చేసేందుకు పలు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా దేశమంతా కూడా స్కూల్స్, కాలేజీలు, సినిమా థియేటర్లు, జిమ్ సెంటర్లు ఇలా జనసందోహం ఉండే ప్రదేశాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో జిమ్ సెంటర్లకు వెళ్లి వ్యాయామం చేసే వీలు లేదు. దీంతో తన అభిమానుల కోసం ప్రముఖ బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ఫ్రీక్ కత్రినా కైఫ్ ఓ వీడియోను రూపొందించి, దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. సహాయం లేకుండా ఇంట్లోనే ఎలా వ్యాయామం చేయాలో అనేది దశలవారీగా అందులో చూపించింది. కత్రినాతోపాటు ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ యూస్మిన్ కరాచీ వాలా కూడా ఉన్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story






