Karthika Deepam నవంబర్ 21 ఎపిసోడ్లో దీపను చంపడానికి మోనిత పెద్ద స్కెచ్చే వేసింది ?

by Disha Web Desk 10 |
Karthika Deepam నవంబర్ 21 ఎపిసోడ్లో   దీపను చంపడానికి మోనిత పెద్ద స్కెచ్చే వేసింది ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజు కార్తీకదీపం ఎపిసోడ్‌లో ఈ సీన్లు హైలెట్

దుర్గ, దీప ఇంటికి వెళ్లేసరికి.. తలుపులు తీసే ఉంటాయి. అప్పుడు దుర్గ ఏంటి తలుపులు తీసే ఉన్నాయి.. అంటే దీపమ్మ ఇంట్లోనే ఉందా అంటూ ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. దీప నిద్రపోతూ ఉంటుంది. దీప దగ్గరికి వెళ్లి దీపమ్మా.. దీపమ్మా అని పిలుస్తాడు. కొంత సేపటికి దీప లేచి .. ఈ విధంగా ఏంటి దుర్గా.. అని అడగగా..అప్పుడు దుర్గా ఏమైంది దీపమ్మా రోజూ తెల్లవారకే ముందు లేచేదానివి.. కానీ ఈ రోజు ఇంత పొద్దుక్కినా లేవలేదు అని అడుగుతాడు.

అవును దుర్గా.. రాత్రంతా ఆరోగ్యం బాలేదు సరిగా నిద్ర కూడా పట్టలేదు. ఎందుకో తెలీదు బాగా తలనొప్పిగా ఉండి తల తిరిగినట్లు అనిపించింది. అయ్యో దీపమ్మా నాకు ఒక్క మాట చెబితే నేను హాస్పటల్ కు తీసుకెళ్లే వాడిని కదా..అని దుర్గా అంటాడు. దీప లేవ బోతుంటే దీపమ్మా మీరు లేవకండి. నేను మీ కోసం టీ పెడతానని చెప్పి దీపకు టీ పెట్టి ఇస్తాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

దీప లేవలేకుండా ఉందంటే దానికి కారణం మోనితనే అయి ఉంటుంది ? ఎందుకంటే ఆమె ఒకరిని చంపడానికి ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది కాబట్టి. తరవాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.



Next Story