- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్తీక మాసం వన భోజనాల్లో .. మహిళలతో అశ్లీల నృత్యాలు
<p>దిశ, వెబ్ డెస్క్ : కార్తీక మాసం.. దీనికి చాలా ప్రత్యేక విశిష్టత ఉంది. ఇంత విశిష్టత ఉన్న పండుగను కొందరు మహిళల అశ్లీల నృత్యాలతో అపవిత్రం చేస్తున్నారు. ఈ తతంగం ఆకివీడు దుర్గా నగర్‌లో చోటుచేసుకుంది. అక్కడ శుక్రవారం కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేశారు. వీటిని అడ్డుపెట్టుకుని అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కార్తీక మాసం.. దీనికి చాలా ప్రత్యేక విశిష్టత ఉంది. ఇంత విశిష్టత ఉన్న పండుగను కొందరు మహిళల అశ్లీల నృత్యాలతో అపవిత్రం చేస్తున్నారు. ఈ తతంగం ఆకివీడు దుర్గా నగర్‌లో చోటుచేసుకుంది. అక్కడ శుక్రవారం కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేశారు. వీటిని అడ్డుపెట్టుకుని అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ బీవై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అశ్లీల, అసంఘటిత కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని, ఎవ్వరినీ విడిచి పెట్టమని ఆయన తెలిపారు.
Next Story






