ఆయన దైవిక స్వరాన్ని వింటూ పెరిగాం : కార్తీ

49

దిశ, వెబ్ డెస్క్:  ఎస్పీబిని ప్రకృతితో అభివర్ణించారు కార్తీ. మనలోని ప్రతీ కణం కూడా దైవిక స్వరాన్ని వింటూ పెరిగిందన్నారు. మన జీవితంలో అన్ని ఎమోషన్స్ కూడా ఆయన గొంతు ద్వారానే విన్నామని.. ఎలాంటి గ్రేట్ సోల్ కు గుడ్ బై చెప్పే ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు. ఎప్పుడూ వినయంగా ఉండాలని… ప్రతీ ఒక్కరి పట్ల ప్రేమగా, స్నేహంగా ఉండాలని బాలు గారు నేర్పారు అని చెప్పారు కార్తీ.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..