- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంపై సంజయ్‌కు అవగాహన లేదు: కర్నె
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్ ఒకరోజు బేబీ మాత్రమేనని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంపై కనీస అవగాహనలేని నేతను అధ్యక్షుడిగా నియమించడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ చెప్పిన లెక్కలకు అమిత్ షా నే మాట్లాడలేకపోయరని, ఆయనతో పోల్చితే సంజయ్ పిల్లవాడన్నారు. కేంద్ర నిధులపై లెక్కలు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలని సంజయ్‌కు సూచించారు కర్నె. Tags: bandi sanjay, vip prabhakar, ts news ph; karney prabhakar</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్ ఒకరోజు బేబీ మాత్రమేనని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంపై కనీస అవగాహనలేని నేతను అధ్యక్షుడిగా నియమించడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ చెప్పిన లెక్కలకు అమిత్ షా నే మాట్లాడలేకపోయరని, ఆయనతో పోల్చితే సంజయ్ పిల్లవాడన్నారు. కేంద్ర నిధులపై లెక్కలు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలని సంజయ్‌కు సూచించారు కర్నె.
Tags: bandi sanjay, vip prabhakar, ts news
ph; karney prabhakar
Next Story






