- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు పెద్దపీట: కర్నె ప్రభాకర్
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టడం కేవలం కేసీఆర్ నాయకత్వానికే దక్కుతుందని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రజలను ఒక్క క్షణం కూడా అసంతృప్తిగా ఉంచకూడదు అనేది తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనేక రకాలుగా రైతులకు పెద్దపీట వేస్తున్నామని.. రైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ బడ్జెట్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత ముందుకు సాగుతామని కర్నె […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టడం కేవలం కేసీఆర్ నాయకత్వానికే దక్కుతుందని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రజలను ఒక్క క్షణం కూడా అసంతృప్తిగా ఉంచకూడదు అనేది తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనేక రకాలుగా రైతులకు పెద్దపీట వేస్తున్నామని.. రైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ బడ్జెట్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత ముందుకు సాగుతామని కర్నె ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
tag: karne prabhakar, comments, budget
Next Story






