- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా కర్నాటక మద్యం పట్టివేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో కర్నాటక మద్యం భారీగా పట్టుబడింది. ఈ ఘటన పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి తండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 1560 కర్నాటక మద్యం బాటిళ్లు తరలిస్తుండగా.. పుట్టపర్తి ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో కర్నాటక మద్యం భారీగా పట్టుబడింది. ఈ ఘటన పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి తండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 1560 కర్నాటక మద్యం బాటిళ్లు తరలిస్తుండగా.. పుట్టపర్తి ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






