- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నాటక హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడిలో ముస్లిం ఉగ్రవాదుల పాత్ర ఉంది అని మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి.. సోషల్ డెమోక్రెటివ్ పార్టీ ఆఫ్ ఇండియాకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని హోంమంత్రి చెప్పుకొచ్చాడు. ఎమ్మెల్యే ఇంటిపై దాడిలో ఎస్‌డీపీఐ పాత్ర ఉన్నట్లు.. అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు లభ్యమైనట్లు హోంమంత్రి బసవరాజ్ వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై దాడిలో ముస్లిం ఉగ్రవాదుల పాత్ర ఉంది అని మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి.. సోషల్ డెమోక్రెటివ్ పార్టీ ఆఫ్ ఇండియాకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని హోంమంత్రి చెప్పుకొచ్చాడు. ఎమ్మెల్యే ఇంటిపై దాడిలో ఎస్‌డీపీఐ పాత్ర ఉన్నట్లు.. అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు లభ్యమైనట్లు హోంమంత్రి బసవరాజ్ వెల్లడించారు.
Next Story






