- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కాకుండా విశాల ప్రదేశాల్లో వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు కరోనా రోగులతో నిండిపోతుండగా ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. సురక్షితమైన ప్రాంతాల్లో వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటుకు సిద్దపడింది. దీంతో టీకా కేంద్రాల్లో రద్దీ తగ్గి కొంత మేర కరోనా కట్టడికి ఆస్కారం ఏర్పడుతుందని కర్ణాటక ప్రభుత్వం భావించినట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కాకుండా విశాల ప్రదేశాల్లో వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు కరోనా రోగులతో నిండిపోతుండగా ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. సురక్షితమైన ప్రాంతాల్లో వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటుకు సిద్దపడింది. దీంతో టీకా కేంద్రాల్లో రద్దీ తగ్గి కొంత మేర కరోనా కట్టడికి ఆస్కారం ఏర్పడుతుందని కర్ణాటక ప్రభుత్వం భావించినట్లు సమాచారం.
Next Story






