- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కీలక నిర్ణయం.. రైతులకు 10వేలు, ఆటో, ట్యాకీలకు 3వేలు సాయం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, కరోనా కట్టడి కోసం కర్నాటకలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రూ. 1200 కోట్లతో సీఎం ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఉద్యానవన రైతులకు హెక్టారుకు నెలకు రూ. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అయితే, కరోనా కట్టడి కోసం కర్నాటకలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రూ. 1200 కోట్లతో సీఎం ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఉద్యానవన రైతులకు హెక్టారుకు నెలకు రూ. 10వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. అలాగే ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు నెల రూ. 3వేలు, వీధి వ్యాపారులకు నెలకు రూ. 2వేలు ఆర్థిక సాయం చేయనున్నట్టు పేర్కొన్నారు.
Next Story






