- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నాటకలో లాక్‌డౌన్ పొడగింపు..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సెకండ్ వేవ్ కారణంగా కర్ణాటకలో పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. మొదట మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించినా, కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ పొడగించింది. జూన్ 7 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సెకండ్ వేవ్ కారణంగా కర్ణాటకలో పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. మొదట మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించినా, కేసుల సంఖ్య తగ్గకపోవడంతో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ పొడగించింది. జూన్ 7 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసర వస్తువులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Next Story






