- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక కమల దళపతికి కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక కమల దళపతి నళిన్‌కుమార్ కటీల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటికే కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక కమల దళపతి నళిన్‌కుమార్ కటీల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటికే కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Next Story






