ఆదుకోవాలని కరాటే మాస్టర్లు ఇలా చేసిన్రు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలోని వీఆర్సీ గ్రౌండ్స్‌లో కరాటే మాస్టర్లు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో స్కూళ్లు మూతపడటం, క్లాసులు జరగకపోవడంతో పూటగడవక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కరాటే ప్రదర్శనలు చేస్తూ నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని కరాటే మాస్టర్లు విన్నవిస్తున్నారు.</p>

ఆదుకోవాలని కరాటే మాస్టర్లు ఇలా చేసిన్రు
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలోని వీఆర్సీ గ్రౌండ్స్‌లో కరాటే మాస్టర్లు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో స్కూళ్లు మూతపడటం, క్లాసులు జరగకపోవడంతో పూటగడవక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కరాటే ప్రదర్శనలు చేస్తూ నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని కరాటే మాస్టర్లు విన్నవిస్తున్నారు.

Next Story