- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడపిల్లల ఆత్మరక్షణకు.. ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది
by Shyam |
<p>దిశ, జవహర్ నగర్: హైటెక్ సిటీలోని అరీనా ఓపెన్ గ్రౌండ్‌లో సూర్యా చంద్రం కల్చరల్ అసోసియేషన్ అధ్వర్యంలో రజిని టాలెంట్ అవార్డ్స్‌ను ప్రకటించారు. ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్, చిల్ల రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బాలాజీ నగర్‌కు చెందిన రణవీర్ తైక్వాండో అకాడమీ అందుకుంది. ఈ సందర్భంగా మాస్టర్ రమేష్ మాట్లాడుతూ.. అవార్డు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా […]</p>

X
దిశ, జవహర్ నగర్: హైటెక్ సిటీలోని అరీనా ఓపెన్ గ్రౌండ్‌లో సూర్యా చంద్రం కల్చరల్ అసోసియేషన్ అధ్వర్యంలో రజిని టాలెంట్ అవార్డ్స్‌ను ప్రకటించారు. ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్, చిల్ల రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బాలాజీ నగర్‌కు చెందిన రణవీర్ తైక్వాండో అకాడమీ అందుకుంది. ఈ సందర్భంగా మాస్టర్ రమేష్ మాట్లాడుతూ.. అవార్డు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమన్నారు.
Next Story






