- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా నివారణకు కరానీ గ్రూపు విరాళం
by Nalla Sampath Reddy |
<p>దిశ, వరంగల్: స్పైసెస్ రంగంలో పేరు మోసిన కరానీ గ్రూపు అధినేత రవి కరానీ కరోనా నివారణ కోసం రూ.5.62 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఇందులో సీఎం సహాయ నిధికి రూ. 2.11 లక్షలు, పీఎం కేర్స్ ఫండ్ కు రూ.3.51లక్షల విరాళాన్నిఅందజేశాడు. వీటికి సంబంధించిన చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందజేశారు. Tags: Warangal,Minister Errabelli dayakar,karani group</p>
దిశ, వరంగల్: స్పైసెస్ రంగంలో పేరు మోసిన కరానీ గ్రూపు అధినేత రవి కరానీ కరోనా నివారణ కోసం రూ.5.62 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఇందులో సీఎం సహాయ నిధికి రూ. 2.11 లక్షలు, పీఎం కేర్స్ ఫండ్ కు రూ.3.51లక్షల విరాళాన్నిఅందజేశాడు. వీటికి సంబంధించిన చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అందజేశారు.
Tags: Warangal,Minister Errabelli dayakar,karani group
Next Story






