- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కపిల్ మిశ్రాకు ‘వై’ గ్రేడ్ సెక్యూరిటీ
by Shamantha N |
<p>న్యూఢిల్లీ : ఢిల్లీ హింసకు ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత కపిల్ మిశ్రాకు ‘వై’ గ్రేడ్ సెక్యూరిటీ కల్పించారు. మిశ్రాకు ఇప్పుడు 24 గంటలు ఆరుగురు పోలీసులు భద్రత కల్పిస్తారు. చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆదివారం కపిల్ మిశ్రా ట్వీట్ చేసిన తర్వాత ఆయనకు ఈ భద్రత వచ్చింది. కాగా, ఈ సెక్యూరిటీపై కేంద్ర హోం శాఖ తమకు సమాచారం లేదని తెలిపింది. కానీ, కేంద్ర హోం శాఖ పరిధిలో విధులు నిర్వహించే ఢిల్లీ […]</p>

X
న్యూఢిల్లీ : ఢిల్లీ హింసకు ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత కపిల్ మిశ్రాకు ‘వై’ గ్రేడ్ సెక్యూరిటీ కల్పించారు. మిశ్రాకు ఇప్పుడు 24 గంటలు ఆరుగురు పోలీసులు భద్రత కల్పిస్తారు. చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆదివారం కపిల్ మిశ్రా ట్వీట్ చేసిన తర్వాత ఆయనకు ఈ భద్రత వచ్చింది. కాగా, ఈ సెక్యూరిటీపై కేంద్ర హోం శాఖ తమకు సమాచారం లేదని తెలిపింది. కానీ, కేంద్ర హోం శాఖ పరిధిలో విధులు నిర్వహించే ఢిల్లీ పోలీసులు మాత్రం భద్రత కల్పించామని చెప్పడం గమనార్హం.
Next Story






