- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలెక్టర్ సీరియస్.. సర్పంచ్, ఉపసర్పంచ్ సస్పెండ్
<p>దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ సర్పంచ్ నీలమ్మ, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు దుర్వినియోగం చేసినందుకుగాను పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37 ప్రకారం ఆరు నెలలపాటు విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేసినట్టు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని […]</p>

X
దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ సర్పంచ్ నీలమ్మ, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు దుర్వినియోగం చేసినందుకుగాను పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37 ప్రకారం ఆరు నెలలపాటు విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేసినట్టు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Next Story






