- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లయ్యాక మీరు సెక్స్ చేస్తున్నారుగా.. నేను స్క్రీన్‌పై చేస్తే తప్పేంటి? : హీరోయిన్
<p>దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరోయిన్ రచిత కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘లవ్ యూ రచ్చు’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నటి.. సినిమాల్లో బోల్డ్ సీన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కొన్ని శృతి మించిన బోల్డ్ సీన్లు తెరకెక్కించారని.. గతంలో ఎవరూ ఇలాంటి సన్నివేశాల్లో నటించలేదని చెప్పారు. అలాంటప్పుడు ఈ మూవీని ఎందుకు అంగీకరించారు? అని ప్రశ్నించగా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది బ్యూటీ. […]</p>

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరోయిన్ రచిత కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘లవ్ యూ రచ్చు’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన నటి.. సినిమాల్లో బోల్డ్ సీన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కొన్ని శృతి మించిన బోల్డ్ సీన్లు తెరకెక్కించారని.. గతంలో ఎవరూ ఇలాంటి సన్నివేశాల్లో నటించలేదని చెప్పారు. అలాంటప్పుడు ఈ మూవీని ఎందుకు అంగీకరించారు? అని ప్రశ్నించగా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది బ్యూటీ.
‘కథ డిమాండ్ చేసినట్టుగా నేను నటించాను. అయినా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. పెళ్లి తర్వాత మీరు ఏం చేస్తారు? సాధారణంగా అందరూ చేసేది ఏంటి? రొమాన్సే కదా.. అదే ఈ సినిమాలో చూపించారు. గతంలో ఉపేంద్రతో ‘ఐ లవ్ యూ’ సినిమాలో ఇలాంటి సీన్స్‌లో నటించాను. దీంతో అవి మా కుటుంబ సభ్యులను బాధించాయి. ఆ తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ఈ మూవీలో క్యారెక్టర్ డిమాండ్ మేరకు నటించాల్సి వచ్చింది. అయితే ఆ పాత్రలో ఓ మంచి మెసేజ్ ఉంది. అదేంటో సినిమా చూశాక మీకే తెలుస్తుంది’ అంటూ వివరించింది.
హార్ట్ బ్రేక్ చేసిన విష్ణు ప్రియ.. సింగిల్‌గా ఉండనంటూ పోస్ట్
- Tags
- bold scenes






