- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కనికా స్నేహితుడికి కరోనా నెగెటివ్
<p>దిశ, వెబ్‌డెస్క్: కనికా కపూర్.. ఈ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కారణం.. తొలి కరోనా పాజిటివ్ బాలీవుడ్ సెలబ్రిటీ. లండన్ నుంచి ముంబై తిరిగొచ్చాక .. అక్కడి నుంచి లక్నో వెళ్లిన ఈ సింగర్… టెస్ట్ చేయించుకోకుండానే పలు పార్టీలకు హాజరైంది. స్వీయ నిర్బంధంలో ఉండకుండా… పలువురు ప్రముఖులను కలిసింది. ఇందులో పొలిటికల్ లీడర్స్ వసుంధరా రాజే, దుష్యంత్ సింగ్‌లాంటి వారున్నారు.. అయితే తనను కలిసిన వారిలో ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఒజాస్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కనికా కపూర్.. ఈ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కారణం.. తొలి కరోనా పాజిటివ్ బాలీవుడ్ సెలబ్రిటీ. లండన్ నుంచి ముంబై తిరిగొచ్చాక .. అక్కడి నుంచి లక్నో వెళ్లిన ఈ సింగర్… టెస్ట్ చేయించుకోకుండానే పలు పార్టీలకు హాజరైంది. స్వీయ నిర్బంధంలో ఉండకుండా… పలువురు ప్రముఖులను కలిసింది. ఇందులో పొలిటికల్ లీడర్స్ వసుంధరా రాజే, దుష్యంత్ సింగ్‌లాంటి వారున్నారు.. అయితే తనను కలిసిన వారిలో ముంబైకి చెందిన వ్యాపారవేత్త ఒజాస్ దేశాయ్ ఉన్నారు.. ఇన్ని రోజులుగా ఆయన కోసం వెతుకుతుండగా… ఆచూకీ లభ్యమైంది. ముంబైలోనే స్వీయ నిర్బంధంలో ఉన్న తనకు… కరోనా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది.
ఇక సోమవారం చేసిన సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్‌లోనూ కనికకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతుంది. కానీ తను వైద్యులకు సహకరించకుండా… స్టార్‌గా బిహేవ్ చేస్తుందని వైద్యులు కంప్లెయింట్ చేస్తున్నారు.
Tags: Kanika Kapoor, CoronaVirus, Covid 19






