- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలు గుర్తొస్తున్నారు… కనికా ఎమోషనల్ పోస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ భావోద్వేగతంతో కూడిన పోస్ట్ పెట్టింది. కోవిడ్ 19 వ్యాధితో హాస్పిటల్‌లో చేరిన ఆమె … పిల్లలను, ఇంటిని మిస్ అవుతున్నానని సోషల్ మీడియాలో వెల్లడించింది. సమయాన్ని ఎంత అర్ధవంతంగా వినియోగించుకోవాలో జీవితం నేర్పిస్తే… సమయం జీవితం యొక్క విలువను చెప్తుందన్నారు. మీ అందరి ప్రేమతో నేను బాగున్నాను అని తెలిపిన కనికా… ఐసీయూలో లేనని త్వరలోనే ఇంటికి వెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగోసారి జరిపిన టెస్ట్‌ల్లోనూ కరోనా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ భావోద్వేగతంతో కూడిన పోస్ట్ పెట్టింది. కోవిడ్ 19 వ్యాధితో హాస్పిటల్‌లో చేరిన ఆమె … పిల్లలను, ఇంటిని మిస్ అవుతున్నానని సోషల్ మీడియాలో వెల్లడించింది. సమయాన్ని ఎంత అర్ధవంతంగా వినియోగించుకోవాలో జీవితం నేర్పిస్తే… సమయం జీవితం యొక్క విలువను చెప్తుందన్నారు. మీ అందరి ప్రేమతో నేను బాగున్నాను అని తెలిపిన కనికా… ఐసీయూలో లేనని త్వరలోనే ఇంటికి వెళ్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగోసారి జరిపిన టెస్ట్‌ల్లోనూ కరోనా పాజిటివ్ అని తేలగా… ఈ సారైనా నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నానని తెలిపింది. కాగా విదేశాల నుంచి వచ్చిన కనికా ఇంటికి పరిమితం కాకుండా పార్టీలకు హాజరైందని…. తద్వారా ఇతర ప్రముఖులకు కూడా కరోనా సోకే అవకాశం ఉండడంతో ఆమెపై పోలీసు కేసు నమోదు చేశారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన కనికా చాలా విమర్శలు ఎదుర్కొంటుంది.
https://www.instagram.com/p/B-VDEeLl5CO/?igshid=18x4dqs9as6k3
Tags : Kanika Kapoor, CoronaVirus, Covid19






