- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల నుంచి అడుక్కోకండి.. స్టార్స్‌పై కంగన ఫైర్
by Shyam |
<p>దిశ, సినిమా : ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సెలబ్రిటీల తీరుపై మండిపడింది. కొవిడ్ ఫండ్ రైజింగ్ అంటూ సామాన్యుల నుంచి విరాళాలు సేకరిస్తున్న స్టార్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు రిచ్ అయితే సహాయం చేయండి.. అంతేకానీ పేదల నుంచి అడుక్కోవద్దని విమర్శించింది. హాస్పిటల్‌లో బెడ్స్, ఆక్సిజన్, మందులు సమకూర్చేందుకు మీ పాపులారిటీ ఉపయోగపడితే కొన్ని ప్రాణాలను కాపాడొచ్చన్న ఆమె.. జీవితంలో కొందరు నాటకాలు ఆడుతారు, కొందరు నిజంగానే హెల్ప్ చేస్తారు, మరి మీరు ఏ […]</p>

X
దిశ, సినిమా : ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సెలబ్రిటీల తీరుపై మండిపడింది. కొవిడ్ ఫండ్ రైజింగ్ అంటూ సామాన్యుల నుంచి విరాళాలు సేకరిస్తున్న స్టార్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు రిచ్ అయితే సహాయం చేయండి.. అంతేకానీ పేదల నుంచి అడుక్కోవద్దని విమర్శించింది. హాస్పిటల్‌లో బెడ్స్, ఆక్సిజన్, మందులు సమకూర్చేందుకు మీ పాపులారిటీ ఉపయోగపడితే కొన్ని ప్రాణాలను కాపాడొచ్చన్న ఆమె.. జీవితంలో కొందరు నాటకాలు ఆడుతారు, కొందరు నిజంగానే హెల్ప్ చేస్తారు, మరి మీరు ఏ కేటగిరీనో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది.
Next Story






