- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్‌లో డ్రగ్స్.. కొకైన్ ఫేమస్: కంగనా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ తీసుకునే వాళ్లు ఉన్నారని.. అందులో కొకైన్ మోస్ట్ పాపులర్ డ్రగ్ అని కుండ బద్దలు కొట్టింది. ప్రముఖుల పార్టీల్లో కొకైన్ వినియోగం సర్వ సాధారణం అంటూ బాంబు పేల్చింది. ఖరీదైన కొకైన్ ఈ పార్టీల్లో ఫ్రీగానే దొరుకుతుంది అంటూ స్పష్టంగా చెప్పింది. అయితే, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ తీసుకునే వాళ్లు ఉన్నారని.. అందులో కొకైన్ మోస్ట్ పాపులర్ డ్రగ్ అని కుండ బద్దలు కొట్టింది. ప్రముఖుల పార్టీల్లో కొకైన్ వినియోగం సర్వ సాధారణం అంటూ బాంబు పేల్చింది. ఖరీదైన కొకైన్ ఈ పార్టీల్లో ఫ్రీగానే దొరుకుతుంది అంటూ స్పష్టంగా చెప్పింది. అయితే, తాజాగా కంగనా ఈ విధంగా ట్వీట్ చేయడంతో బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Next Story






