- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నిరూపిస్తే… ముంబైని వదిలి వెళ్లిపోతా’
<p>దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయమై విచారణకు ఆదేశించినట్టు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. తాను డ్రగ్స్ వాడుతున్నాననే ఆరోపణలను నిరూపించాలని ముంబై పోలీసులకు సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టుతో పాటు తన కాల్ రికార్డ్స్ కూడా పరిశీలించాలని సూచించింది. డ్రగ్ డీలర్‌తో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే… ముంబైని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లిపోతా అని సవాల్ విసిరింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయమై విచారణకు ఆదేశించినట్టు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. తాను డ్రగ్స్ వాడుతున్నాననే ఆరోపణలను నిరూపించాలని ముంబై పోలీసులకు సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టుతో పాటు తన కాల్ రికార్డ్స్ కూడా పరిశీలించాలని సూచించింది. డ్రగ్ డీలర్‌తో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే… ముంబైని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లిపోతా అని సవాల్ విసిరింది.
Next Story






