సారా, రియాపై కంగనా ఫైర్!

by Shyam |

<p>బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అండ్ టీమ్ నెపోటిజంపై విమర్శలు గుప్పించడంలో బిజీ అయిపోయింది. ఏ వార్త బయటకొచ్చినా సరే.. దాన్ని తమకు ఫేవర్‌గా మలచుకోవడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ ప్రేమ గురించి హల్ చల్ చేస్తున్న న్యూస్‌పై కూడా ఈ టీమ్ స్పందించింది. News of SSR and Sara affair was all over the media, apparently they were [&hellip;]</p>

సారా, రియాపై కంగనా ఫైర్!
X

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అండ్ టీమ్ నెపోటిజంపై విమర్శలు గుప్పించడంలో బిజీ అయిపోయింది. ఏ వార్త బయటకొచ్చినా సరే.. దాన్ని తమకు ఫేవర్‌గా మలచుకోవడంలో సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ ప్రేమ గురించి హల్ చల్ చేస్తున్న న్యూస్‌పై కూడా ఈ టీమ్ స్పందించింది.

‘కేదార్‌నాథ్’ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్, సారా ఒకే రూమ్ షేర్ చేసుకున్నారని కూడా తెలిసిందన్న కంగనా టీమ్.. ఈ స్టార్ కిడ్స్ ఔట్‌సైడర్స్‌ను ఎందుకిలా నమ్మించి ఇబ్బందులు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఫ్యాన్సీ నెపోటిజం కిడ్స్ అరచేతిలో స్వర్గం చూపించి.. బహిరంగంగా వాటిని మట్టిలో కలిపేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది కంగనా. రియా చక్రవర్తిని రాబందుతో పోలుస్తూ విమర్శించింది.

Next Story