- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంగన పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ క్వీన్
<p>దిశ, సినిమా: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి మూవీతో హిట్ అందుకున్న భామ.. ప్రజల సపోర్ట్ ఉంటే తాను కూడా రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కానీ దీనికి ఇంకా టైమ్ పడుతుందని, ప్రస్తుతం యాక్టర్‌గా హ్యాపీగా ఉన్నానని చెప్పింది. ఈ సినిమా చేశాక పాలిటిక్స్ పట్ల ఉన్న ఒపీనియన్ మారిందన్న కంగనా.. రాజకీయాలు అంటే పవర్‌ను ఎంజాయ్ […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి మూవీతో హిట్ అందుకున్న భామ.. ప్రజల సపోర్ట్ ఉంటే తాను కూడా రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కానీ దీనికి ఇంకా టైమ్ పడుతుందని, ప్రస్తుతం యాక్టర్‌గా హ్యాపీగా ఉన్నానని చెప్పింది. ఈ సినిమా చేశాక పాలిటిక్స్ పట్ల ఉన్న ఒపీనియన్ మారిందన్న కంగనా.. రాజకీయాలు అంటే పవర్‌ను ఎంజాయ్ చేయడం అనుకున్నా కానీ ఇదొక బాధ్యత అని, ఎన్నో చాలెంజ్‌లు ఉంటాయని అర్థమైందని చెప్పింది. అంతే కాదు ఎంజీఆర్, జయలలితల బంధం గురించి మాట్లాడిన ఆమె.. మహిళలు ఎదిగేందుకు పురుషులు కూడా సపోర్ట్ చేస్తారని వీరి గురించి విన్నాకే తెలిసిందని చెప్పింది.
Next Story






