అర్థశతకం బాదిన ‘విలియమ్ సన్’

7

దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై సూపర్ కింగ్స్ విధించిన లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ జట్టు తొలుత వెనుకబడింది. వెనువెంటనే కీలక వికెట్లు కోల్పోయిన SRHను విజయతీరాలను చేర్చేందుకు కేన్ విలియమ్ సన్ తన శాయశక్తుల ప్రయత్నిస్తున్నాడు.

తన దైన శైలితో అద్భుతంగా రాణించాడు. చెన్నై బౌలర్లు ఒత్తిడి పెంచుతున్నా దానిని తట్టుకుని మరి సులువుగా అర్థశతకం బాదాడు. 117-6 స్కోర్ బోర్డు వద్ద 52(36) పరుగులు సాధించాడు. అందులో 6 ఫోర్లు ఉండగా, సిక్సులు జీరో ఉన్నాయి.