- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లోకి నటి, BIG BOSS కంటెస్టెంట్.?
<p>దిశ, సినిమా : హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కామ్యా పంజాబీ.. పాలిటిక్స్‌లోకి ఎంటర్ కాబోతుందని సమాచారం. బిగ్ బాస్ 7లో పార్టిసిపేషన్ తర్వాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిన ఆమె.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని టాక్. ఇప్పటి వరకు పార్టీ గానీ, తను గానీ ఈ విషయంపై ఎలాంటి కన్‌ఫర్మేషన్ ఇవ్వకపోయినా.. త్వరలోనే అఫీషియల్ స్టేట్‌మెంట్ వెలువడే చాన్స్ ఉందట. కాగా కామ్య ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి […]</p>

X
దిశ, సినిమా : హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కామ్యా పంజాబీ.. పాలిటిక్స్‌లోకి ఎంటర్ కాబోతుందని సమాచారం. బిగ్ బాస్ 7లో పార్టిసిపేషన్ తర్వాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిన ఆమె.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని టాక్. ఇప్పటి వరకు పార్టీ గానీ, తను గానీ ఈ విషయంపై ఎలాంటి కన్‌ఫర్మేషన్ ఇవ్వకపోయినా.. త్వరలోనే అఫీషియల్ స్టేట్‌మెంట్ వెలువడే చాన్స్ ఉందట.
కాగా కామ్య ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నా బిజీ షెడ్యూల్స్ కారణంగా కుదరలేదట. అయితే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సంపాదించిన పేరుతో సంతృప్తి చెందిన ఆమె.. ఇక కొత్తదారిలో నడిచేందుకు సిద్ధమైపోయిందని సన్నిహితులు చెప్తున్నారు. 20ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్న కామ్య.. వేరియస్ టీవీ షోస్, డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో మెప్పించింది.
Next Story






